చెన్నై
మెగా కోడలు ఉపాసన తాత, అపోలో హాస్పిటల్
చైర్మన్ ప్రతాప్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది.
చెన్నైలోని ఓ వ్యాన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న
కారుపైకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం
నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ
ఘటనపై చెన్నైలో కేసు నమోదైంది. పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 146