- నెల్లూరు అపోలోకి తరలింపు
- నెల్లూరుజిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి అస్వస్థత. దీంతో ఆయనను హుటాహుటిన నెల్లూరులోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. మరికొన్ని వైద్య పరీక్షలు నిమిత్తం చెన్నైకు తరలించాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం
Post Views: 154