ఒడిశా : నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని ఓడించిన బీజేపీ మొట్ట మొదటి సారిగా ఒడిశా లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బుధవారం
సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. .. ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అవుతారు.
Post Views: 215