హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా హైదరాబాద్ కు చెందిన అస్మిత ఉన్నీసాను నియమించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ( ఏ ఐ సి సి ) ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ నియామక పత్రాన్ని ఉన్నీసా కు అందజేశారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఇంచార్జ్ గా ఆమె విధులు నిర్వహిస్తారు.
Post Views: 124