చెన్నై :
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీటి పర్యంతమైయ్యారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను దాచలేక కెమెరాలకు కనిపించకుండా అటు వైపు తిరిగి మరి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆ తరువాత కెమెరాల వైపుకు తిరిగి చప్పట్లు కొట్టినా ముఖంలో మాత్రం కన్నీటి బాధ స్పష్టంగా కనిపించింది.
Post Views: 137