కొత్త కేంద్ర మంత్రులు వీరే!

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రులుగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.. పూర్తి జాబితా ఇక్కడ చూడండి..

క్యాబినెట్ మంత్రి:
1. నరేంద్ర మోడీ
2. రాజ్‌నాథ్ సింగ్
3. అమిత్ షా
4. నితిన్ గడ్కరీ
5. JP నడ్డా
6. శివరాజ్ సింగ్
7. నిర్మలా సీతారామన్
8. ఎస్ జైశంకర్
9. మనోహర్ లాల్ ఖట్టర్
10. హెచ్‌డి కుమారస్వామి
11. పీయూష్ గోయల్
12. ధర్మేంద్ర ప్రధాన్
13. జీత్నారామ్ మాంఝీ
14. రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్
15. సర్బానంద సోనేవాల్
16. డాక్టర్ వీరేంద్ర కుమార్
17. రామ్ మోహన్ నాయుడు టీడీపీ
18. ప్రహ్లాద్ జోషి
19. జుయెల్ ఓరాన్
20. గిరిరాజ్ సింగ్
21. అశ్విని వైష్ణవ్
22. జ్యోతిరాదిత్య సింధియా
23. భూపేంద్ర యాదవ్
24. గజేంద్ర సింగ్ షెకావత్
25. అన్నపూర్ణా దేవి
26. కిరణ్ రిజిజు
27. హర్దీప్ పూరి
28. మన్సుఖ్ మాండవియా
29. జి కిషన్ రెడ్డి
30. చిరాగ్ పాశ్వాన్
31. సిఆర్ పాటిల్

రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత)

32. రావు ఇంద్రజిత్ సింగ్
33. జితేంద్ర సింగ్
34. అర్జున్ రామ్ మేఘ్వాల్
35. ప్రతాప్రావు గణపత్రావ్ జాదవ్
36. జయంత్ చౌదరి.

రాష్ట్ర మంత్రి:

37. జితిన్ ప్రసాద్
38. శ్రీపాద్ యశో నాయక్
39. పంకజ్ చౌదరి
40. కృష్ణపాల్ గుర్జర్
41. రాందాస్ అథవాలే
42. రామ్‌నాథ్ ఠాకూర్
43. నిత్యానంద్ రాయ్
44. అనుప్రియా పటేల్
45. వి సోమన్న
46. ​​చంద్రశేఖర్ పెమ్మసాని
47. SP సింగ్ బఘేల్
48. శోభా కరంద్లాజే
49. కీర్తివర్ధన్ సింగ్
50. బిఎల్ వర్మ
51. శంతను ఠాకూర్
52. సురేష్ గోపి
53. ఎల్ ముర్గన్
54. అజయ్ తమ్తా
55. బండి సంజయ్
56. కమలేష్ పాశ్వాన్
57. భగీరథ్ చౌదరి
58. సతీష్ దూబే
59. సంజయ్ సేథ్
60. రవ్‌నీత్ సింగ్ బిట్టు
61. దుర్గాదాస్ సూకే
62. రక్షా ఖడ్సే
63. సుకాంత మజుందార్
64. సావిత్రి ఠాకూర్
65. తోఖాన్ సాహు
66. రాజభూషణ్ చౌదరి
67. శ్రీపతి వర్మ/శ్రీనివాస వర్మ నర్సాపురం
68. హర్ష్ మల్హోత్రా
69. నీముబెన్ బంభానియా
70. మురళీధర్ మోహోల్
71. జార్జ్ కురియన్
72. పబిత్రా మార్గరీటా.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest