అమరావతి
ప్రస్తుతం వాడుతున్న సఫారీ వాహనాలు కండిషన్ లో లేకపోవడంతో కాన్వాయ్ లో వాహనాల మార్పు.సెక్యూరిటీ వింగ్ లో అధికారులు, ఇతర విఐపి ల కోసం వినియోగించే పాత వాహనాలను బాబు కాన్వాయ్ లో చేర్చిన అధికారులు.ఇక పై చంద్రబాబు కాన్వాయ్ లో పాత సఫారీల స్థానంలో పాత ఫార్చునర్లు.పాత కాన్వాయ్ వాహనాల కండిషన్ చూసి ముఖ్యమంత్రి భద్రత కు వాటిని కొనసాగించలేమని వాటి స్థానంలో డిపార్ట్మెంట్ లో ఉన్న వేరే కార్ల ను ఏర్పాటు చేసిన అధికారులు.
Post Views: 90