తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద పండుగలో సంక్రాంతి sankranthi celebrations ఒకటి. ఈ క్రమంలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో సినిమా ధియేటర్ ల వద్ద ఫుల్ సందడి నెలకొంది.
ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో Social Media సాంప్రదాయ దుస్తులతో సెలబ్రిటీలు ఫోటోషూట్ లతో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యాంకర్ అనసూయ Anasuya రెడ్ కలర్ శారీలో దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. హాట్ లుక్స్ తో ఎద అందాలను చూపిస్తూ అనసూయ ఇచ్చిన ఫోజులు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దాదాపు గత కొద్ది రోజుల నుండి చీర కట్టు లోనే అనసూయ ఫోటోలు దిగుతూ పోస్ట్ చేస్తూ ఉంది. ఇదే తరహాలో ఎరుపు రంగు చీరలో కసి చూపులతో అనసూయ లేటెస్ట్ ఫోటోషూట్ లకి భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. ఒక పక్క బుల్లితెరపై మరోపక్క వెండితెరపై అనసూయకి వరుస పెట్టే అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ ఫీల్డ్ లో వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి. కానీ అనసూయ విషయంలో రివర్స్ జరుగుతోంది. 35 కి పైగా వయసు ఉన్నా గాని అటు బుల్లితెరపై ఇటు సినిమా రంగంలో తిరుగులేని కెరియర్ తో కొనసాగుతోంది. జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చినా గాని సినిమాల పరంగా మంచి బిజీ అవుతూ… పెద్దపెద్ద సినిమాలలో నటిస్తూ ఉంది.
“రంగస్థలం”, “పుష్ప” వంటి సినిమాలలో కీలకమైన పాత్రలు చేసిన అనసూయ.. ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఉంది. ఇదే సమయంలో తన అందానికి వయసు లేదని ఎప్పటికప్పుడు.. అదిరిపోయే ఫోటోషూట్స్ లో పాల్గొని తన ఫాలోవర్స్ కి మంచి కిక్కిస్తూ ఉంది. ఈ తరహాలో సంక్రాంతి పండుగకి ముందు రెడ్ కలర్ శారీలో అనసూయ దిగిన లేటెస్ట్ ఫోటోస్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి.