జనసేన LP లీడర్ గా పవన్ కళ్యాణ్

అమరావతి :
జనసేన ఎల్ పీ లీడర్ గా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. . మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన శాసన సభ పక్ష సమావేశం నిర్వహించారు. జనసేన ఎల్ పీ నేతగా పవన్ కళ్యాణ్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు ఎందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు జనసేన పార్టీ తరపున గెలిచారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest