జమ్మూ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతున్న వేల జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. దీంతో ఆ బస్సులో లోయలోకి పడిపోయింది. శివకోదా ఆలయం నుంచి కాట్రా వైపుకు వెళ్తున్న సమయంలో దాడి చేశారు ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి.
Post Views: 162