బాంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ గా తప్పుకున్న డోనాల్డ్

బంగ్లాదేశ్ :
ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ కప్ పోటీ లో ఉన్న బంగ్లాదేశ్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఆలం డోనాల్డ్ తప్పుకున్నారు. బంగ్లాదేశ్ కు కోచ్ గా తాను తప్పుకుంటున్నానని డోనాల్డ్ ప్రకటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest