మంత్రివర్గం సామాజిక సమీకరణాలు

 

ఎస్సీ మాల
డోలా బాల వీరాంజనేయ స్వామి.

ఎస్సీ మాదిగ
అనిత

ఎస్టీ
గుమ్మడి సంధ్యారాణి

ముస్లిం మైనారిటీ
ఫరూక్

ఆర్య వైశ్య
టీజీ భరత్

రెడ్డి
ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

కాపు
నిమ్మల, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్.

బలిజ..
నారాయణ.

కమ్మ
చంద్రబాబు ,నారా లోకేష్, నాదెండ్ల (జనసేన), పయ్యావుల, గొట్టిపాటి రవి

బీసీ, యాదవ..
పార్థసారథి, సత్యకుమార్ (బీజేపీ)

బీసీ మత్స్యకార..
కొల్లు రవీంద్ర

బీసీ తూర్పు కాపు
కే శ్రీనివాస్.

బీసీ, కొప్పుల వెలమ..
అచ్చెన్నాయుడు

బీసీ, గౌడ
అనగాని

బీసీ, శెట్టిబలిజ
వాసంశెట్టి సుభాష్.

కురబ సవిత


అమరావతి

మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చోటు

నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు

తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు 8మంది

మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి లు తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలు.

పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి లు గతంలో మంత్రులుగా చేసిన వారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest