మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ -విన్నర్ ఎవరో?
చెన్నై :
మరికొద్ది గంటల్లో ఐ పీ ఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చినస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ పోటీ జరుగుతోంది. రెండు కూడా బలమైన టీమ్ లు ఆడుతున్న నేపథ్యంలో విన్నర్ ఎవరు అవుతారు అనేది అందరిలో ఆకస్తి నెలకొంది. ఎవరు ముందు బ్యాటింగ్ చేస్తారు ? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? ఎవరు ఎన్ని సిక్స్ లు కొడతారు? ఎవరు ఎన్ని ఫోర్లు కొడతారు? అని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చిన స్వామి స్టేడియం ఇప్పటికే హౌస్ ఫుల్ అయింది. ఆన్లైన్ టికెట్లు అమ్మడంతో ఫైనల్ మ్యాచ్ తిలకించడానికి వేలాదిమంది క్రికెట్ ఫాన్స్ ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. స్టేడియం బయట భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Post Views: 213