కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ జన్మదిన వేడుకలు మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ సెట్ లో జరుపుకున్నారు. రవితేజ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు బృంద మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈమె జన్మదిన సందర్బంగా కేక్ తెప్పించి సెట్ లోనే కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
Post Views: 133