అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ చంద్రబాబుతో పాటు ఇతర మంత్రి వర్గం చేత ప్రమాణం చేయించారు. ప్రధాని నరేద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, గడ్కరీ, రామ్ దాస్ అత్వాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే, మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు , నటులు చిరంజీవి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.చంద్రబాబు తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
Post Views: 91