మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీ క్రమంగా దూరమవుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి..
ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంటి కెళ్లి బన్ని మద్దతివ్వడం, ఆ తర్వాత నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే..
తాజాగా, సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో కొట్టారు..
వీటికి తోడు జన సేనాని ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు..
అసలు ఆహ్వానం అందిందో..? లేదో..? తెలియదు.. దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి
Post Views: 158