హైదరాబాద్ (08 జూన్ 2024)
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఫిలిం సిటీకి వెళ్లిన కేటీఆర్ ఆయన పార్థివదేహం పై పుష్పగుచ్ఛము ఉంది నివాళ్లర్పించారు.. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి , ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Post Views: 110