రాయ్ పూర్ లో గోమాసే కు ఘన స్వాగతం

రాయపూర్

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని రాయపూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీ సమావేశాలకు హాజరైన ఎస్సి , ఎస్టీ , బీసీ, మైనారిటీ కో ఆర్డినేషన్ చైర్మన్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి  శ్రీనివాస్ గోమాసే కు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు, టీపీసీసీ కార్యదర్శి అద్దంకి దయాకర్,LHPS జాతీయ అధ్యక్షులు ఏ ఐ సి సి నాయకుడు బెల్లయ్య నాయక్, TPCC సీనియర్ నాయకులు కత్తి వెంకట స్వామి ,కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు K.V ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest