రాహుల్ గాంధీని కలిసిన సాగర్ ఖండ్రే

న్యూ ఢిల్లీ (07మే2024) : లోక్ సభ ఎన్నికల్లో యువకులు, చిన్న వయసున్న వాళ్ళు కొందరు గెలిచారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ లోక్ సభ నుంచి గెలుపొందిన సాగర్ ఖండ్రే అనే ఈ ఇరవై ఆరేళ్ళ యువకుడు శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన సాగర్ సమీప బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest