రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ

 

హైదరాబాద్ :
తెలుగు సినిమా నటుడు, ఆంధ్రప్రదేశ్ హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు , తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్ర లో కూటమి అధికారంలోకి వస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యతను దారి తీసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest