వార్ధా అసిస్టెంట్ కలెక్టర్ గా డోంగ్రే రేవయ్య

వార్ధా (మహారాష్ట్ర):
తెలంగాణ రాష్ట్ర, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకి చెందిన డోంగ్రే రేవయ్య IAS మహారాష్ట్రలోని వార్దా తాలూకా అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర క్యాడర్ కు ఆయన్ను పంపించారు. తొలి ఉద్యోగం మహారాష్ట్రలోని వార్దాలో పోస్టింగ్ ఇచ్చారు.అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న రేవయ్య తల్లి, సోదరుడు, కాబోయే భ్యార్యతో కలిసి ఇలా ఫోటో దిగారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest