టర్కీ
టర్కీ సిరియా దేశంలో భూకంపం భీభస్తమ్ సృష్టించింది. 5. 6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సోమా , మంగళ వారాల్లో సుమారు నాలుగు వేల మూడు వందల మంది మృత్యువాత పడినట్లు అక్కడి మీడియా కథనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాషియా దేశాలైన సిరియా, టర్కీ భూకంపం ప్రభావంతో అతలాకుతలమైయ్యాయి. శిథిలాల కింద వెలది శవాలు ఉన్నాయి. వాటిని తొలగించదునైకి రెస్క్యూ టీమ్ శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. మృతుల సంఖ్యా మరింతగా పెరిగే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. టర్కీ, సిరియా ప్రాంతాల ప్రజలకు సహాయం చెయ్యడానికి వివిధ దేశాలు ముందుకు వస్తున్నాయి.
Post Views: 118