విజయవాడ
వైఎస్ఆర్ కాలనీ లో కొత్తపేట పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ,ఎసిపి నేతృత్వంలో నాకబంది కొత్తపేట పోలీసులు నిర్వహించారు. ఇద్దరు సిఐలు, పదిమంది ఎస్సైలు, 100 మంది సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి సోదాలు నిర్వహించారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు సరిగ్గా పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.
Post Views: 225