సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల

సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

● 25మార్చి నుంచి ఏప్రిల్ 5 – వరకు వైయస్సార్ ఆసరా

● ఏప్రిల్ -జగనన్న వసతి దీవెన, ఈ బీసీ నేస్తం

● మే – వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్సార్ మత్స్యకార భరోసా

● జూన్ -జగనన్న విద్య కానుక, జగనన్న అమ్మఒడి, వైయస్సార్ లా నేస్తం

● జూలై – జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న తోడు, వైయస్సార్ సున్నా వడ్డీ

● ఆగస్టు – వైయస్సార్ వాహన మిత్ర, వైయస్సార్ కాపు నేస్తం

● సెప్టెంబర్ -వైఎస్ఆర్ చేయూత

● అక్టోబర్ – వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన

● నవంబర్ -వైయస్సార్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన

● డిసెంబర్ – జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు

● జనవరి /24 – వైఎస్ఆర్ ఆసరా, వైయస్సార్ లా నేస్తం, పెన్షన్ల పెంపు

● ఫిబ్రవరి /24 -జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు,ebc నేస్తం

● మార్చి /24 – జగనన్న వసతి దీవెన.పూర్తి వివరాలు కు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest