అమెరికా విదేశాంగ మంత్రి చైనా పర్యటన వాయిదా

అమెరికా : యు ఎస్ పై చైనా గూఢచారి బెలూన్ పంపిందని అమెరికా భావిస్తోంది.దీంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జరగాల్సిన చైనా పర్యనను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వాయిదా వేసుకున్నారు. లాటిన్ అమెరికా పై చైనా బెలూన్ ను గుర్తించినట్టు పెంటగాన్ తెలిపింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest