ఢిల్లీ :
ఏ ఐ సి సి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంత అస్వస్థతగా ఉండటంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.ఇటీవలే రాయ్ పూర్ లో జరిగిన ప్లీనరీ లో సోనియా గాంధీ తాను రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.
Post Views: 161