ఆస్కార్ అవార్డు తో వస్తారా?ఖాళీ చేతులతో వస్తారా?

హైదరాబాద్ , మార్చి 06 :
జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు వేడుకకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతేకాదు మీడియాకు ఓ వీడియోను కూడా పంపారు. మరి వచ్చేటప్పుడు ఆస్కార్ అవార్డు పట్టుకొస్తారో? లేక ఖాళీ చేతులతో తిరిగి వస్తారో? వేచి చూద్దాం.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest