ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన పర్లపల్లి గ్రామం

హైదరాబాద్

దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సథత్ వికాస్ పురస్కారాలలో భాగంగా పచ్చధనం పరిశుభ్రత విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన పర్లపల్లి గ్రామం.  మంత్రులు కేటిఆర్ మరియు ఎర్రబెల్లి దయాకర్  చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సర్పంచ్ శ్రీమతి మాదాడి భారతి నర్సింహ రెడ్డి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest