ఎన్ టి ఆర్ విగ్రహం ఆవిష్కరణ కు హై కోర్ట్ బ్రేక్

హైదరాబాద్ , మే 25 :

ఈ నెల 28 న ఖమ్మం లో ఎన్ టి ఆర్ విగ్రహం ఆవిష్కరణ కు హై కోర్ట్ బ్రేక్

గతం లో ఇచ్చిన స్టే కొనసాగుతుందని స్పష్టం చేసిన హై కోర్టు

తదుపరి విచారణ జూన్ 6 వాయిదా

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest