ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి

 

విశాఖపట్నం:
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ,జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించుతున్నాయి. ఈ మేరకు నిర్ణయం కూడా జరిగింది. జనసేనతో కలిసి 2024 ఎన్నికలకు వెళతామని బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ను పునర్ నిర్మించడం బీజేపీ, జనసేనతోనే సాధ్యమవుతుందని బీజేపీ వెల్లడించింది. ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ బరిలోకి దిగుతున్నారు. ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ సునీల్ దియోధర్ కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest