కరీం నగర్
కరీం నగర్ లో 9న జరుగనున్న కాంగ్రెస్ మీటింగ్ ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. హాథ్ సి హాథ్ జోడో యాత్ర కరీం నగర్ జిల్లాలో ముగుస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ హాజరు కానున్నారు.
Post Views: 124