రాయ్ పూర్
చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో జరుగుతున్న జాతీయ కాంగ్రెస్ 85వ ప్లినరీ సమావేశాలకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో పాటు హైదరాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాయపూర్ బయలుదేరిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గ నాయకులు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి తథితరులు
Post Views: 125