కాంతారా -2 కు సిద్ధం

కాంతారా -2 కు సిద్ధం
కన్నడ భాషలో నిర్మితమైన ”కాంతారా” సినిమా ఇప్పడు సీక్వెల్ వస్తోంది. ”కాంతారా-2” సినిమా రూపొందిస్తున్నట్టు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రకటించారు.త్వరలోనే సీక్వెల్ ప్రారంభిస్తామని అన్నారు. కాంతారా సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా రిషబ్ శెట్టి ఈ ప్రకటన చేశారు. కాంతారా-2 కు సంబధించిన మిగితా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అంన్నారు. అయితే ఇంతవరకు కాంతారా సినిమాలో చూసింది కొంత భాగమేనని , మరింత ఆసక్తికరమైన సీక్వెల్ ఉంటుందని రిషబ్ పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest