కమలం గూటికి చేరిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్
చిత్తరంజన్ దాస్ కి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కృష్ణ యాదవ్ కి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈటెల రాజేందర్
సిర్పూర్ కాగజ్ నగర్ zptc రేఖ సత్యనారాయణకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీకే అరుణ
Post Views: 127