కాకినాడ
కాకినాడ రూరల్, కొవ్వాడ గ్రామంలో, స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజిమంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు.
Post Views: 140