అమెరికా
కుల వివక్షను నిషేధిస్తూ అగ్రరాజ్యం అమెరికా ఓ చట్టం తీసుకువచ్చింది. ఈ మేరకు కఠినంగా చట్టం రూపొందించింది. వాషింగ్ టొన్ రాష్ట్రంలోని షియాటెల్ సిటీ దీనికి వేదికైంది. షియాటెల్ కౌన్సిల్ లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. భారత సంతతికి చెందిన క్షమా సావంత్ ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడం పై క్షమా సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది చారిత్రిక ఘట్టం. దేశంలోనే తొలి సారిగా కుల వివక్షపై చట్టం వచ్చింది. ” అని ఆమె పేర్కొన్నారు.
Post Views: 131