కూకట్ పల్లి లో టీడీపీ చలివేంద్రం షురూ

హైదరాబాద్,
తెలుగుదేశం పార్టీ, కూకట్‌పల్లి నియోజకవర్గం, KPHB డివిజన్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో” భాగంగా “ఛలివేంద్రాన్ని” ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. తరువాత “ప్రజల కోసం, ప్రగతి కోసం – ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా సుహాసిని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest