కృష్ణాజిల్లా లో వైసిపి నేతల మధ్య ముసలం?

కృష్ణ జిల్లా

సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న గన్నవరం వైసిపి నాయకులు దుట్టా రామచంద్రరావు… యార్లగడ్డ వెంకట్రావు సంభాషణలు..ఒక ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్న సందర్బంలో వైసీపీ నేతలు ఇద్దరి మధ్య సాగిన సంభాషణ.కొడాలి నాని , వంశీల పై వ్యంగ్యాస్త్రాలు.కొడాలి నాని ఏడో తగతి తప్పిన వెధవ.ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.నియోజకవర్గానికి ఎందుకైనా ఉపయోగపడతారా.వల్లభనేని వంశీ కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయి?ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారు?వల్లభనేని వంశీ ఆగడాలను మేం పశ్నించబట్టే మాకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది అని దుట్టా వ్యాఖ్యలు.మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ వ్యాఖ్యలు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest