కోడికత్తి కేసు.. వచ్చే నెల 10న విచారణ

విజయవాడ

కోడికత్తి కేసు.. వచ్చే నెల 10న విచారణకు హాజరుకావాలి.. సీఎం జగన్​కు​ ఎన్​ఐఏ కోర్టు ఆదేశం

విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది.

– ఏప్రిల్​ 10న సీఎం జగన్​ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

– సీఎంతోపాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డిని కూడా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

★ వచ్చే నెల 10న విచారణకు హాజరుకావాలని సీఎంను ఆదేశించిన ఎన్‌ఐఏ కోర్టు

★ కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని సీఎంను ఆదేశించిన ఎన్‌ఐఏ కోర్టు

★ సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డిని కూడా హాజరు కావాలని ఆదేశాలు

★ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ

★ ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేశ్‌ను విచారించిన కోర్టు

★ కేసుకు సంబంధించి కోడికత్తి, మరో చిన్నకత్తిని కోర్టుకు అప్పగించిన పోలీసులు

★ కేసుకు సంబంధించి పర్సు, సెల్‌ఫోన్‌ను కోర్టుకు అప్పగించిన పోలీసులు

★ విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసిన ఎన్‌ఐఏ కోర్టు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest