చిన్నస్వామి స్టేడియంలో దీపావళి మోత-ఇండియా భారీ స్కోర్

చిన్నస్వామి స్టేడియం

దీపావళి వేళ రోహిత్ (61), గిల్ (51) పరుగుల రాకెట్లలా దూసుకెళ్లగా, కింగ్ కోహ్లి (51) సీమ టపాకాయిలా పేలాడు. శ్రేయస్ అయ్యర్ (128*), కేఎల్ రాహుల్ థౌజండ్ (102) వాలాలా ఇరగదీశారు.

ఫలితంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల మోత మోగింది.

4 వికెట్ల నష్టానికి నెదర్లాండ్స్కు భారత్ 411 పరుగుల భారీ టార్గెట్ను ఫిక్స్ చేసింది.

ఈ మ్యాచ్ ఆడిన ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో అలరించడం రికార్డు.

అలాగే 62 బంతుల్లోనే కేఎల్ సెంచరీ చేయడం మరో విశేషం.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest