చెన్నై
చెన్నై తేని జిల్లాలో విషాదం
అప్పుల బాధతో ఒక కుటుంబం ఆత్యహత్యాయత్నం
బావిలో దూకిన రాంరాజ్, వీరమణి దంపతులు
ఇద్దరు చిన్నారులు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
అప్పుల బాధతో పిల్లలతో కలిసి బావిలోకి దూకిన దంపతులు
ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయిన ఇద్దరు చిన్నారులు
రాంరాజ్. వీరమణి మరో చిన్నారి పరిస్థితి విషమం
Post Views: 108