ఛత్తీస్ ఘడ్ జర్నలిస్టు ప్రొటెక్షన్ చట్టం

 

ఛత్తీస్ ఘడ్

ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల రక్షణ కోసం ఏకంగా చట్టం చేసింది. జర్నలిస్ట్ ల రక్షణ కోసం చత్తీస్గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు-2023 చట్టం తెచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ . శాసనసభలో ఈ బిల్లును ఆమోదిస్తూ తీర్మానం చేసింది.ఛత్తీస్ ఘడ్ లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇప్పుడు చట్టం చేశారు. దీంతో ఆ రాష్ట్ర జర్నలిస్టులు ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ కు కృతజ్ఞ్యతలు చెప్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest