పాద‌యాత్ర 13వ రోజు (8-02-2023) బుధవారం షెడ్యూల్‌

టిడిపి యువనేత శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన దూరం: 145.9 కిలోమీటర్లు
12వరోజు (7-2-2023) నడిచిన దూరం: 6.1 కిలోమీటర్లు
———
టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ గారి
యువ‌గ‌ళం పాద‌యాత్ర 13వ రోజు (8-02-2023) బుధవారం షెడ్యూల్‌ వివరాలు:
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – దిగువమాసపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.45 – అయ్యనవేడు గ్రామస్తులతో సమావేశం.
11.45 – అరదలలో యువతీయువకులతో ముఖాముఖి.
12.00 – అరదలలో భోజన విరామం
1.00 – అరదలలో రైతులతో సమావేశం.
2.00 – అరదల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
5.30 – జిడి నెల్లూరు నియోజకవర్గంలో ప్రవేశం, ముత్యాలమ్మతల్లి గుడి ప్రాంగణం విడిది కేంద్రంలో బస.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest