పార్లమెంట్ గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎంపీల నిరసన

మహిళ రిజర్వేషన్లు, బిసి రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని పార్లమెంట్ గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎంపీల నిరసన. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్లు,బిసి రిజర్వేషన్ల బిల్లు పెట్టాలని డిమాండ్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest