పేదలకు 5 కోట్ల కుచ్చు టోపీ వేసిన TDP నాయకుడు

విజయవాడ

పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని ఒక్కకరి దగ్గర లక్ష రూపాయల నుండి 3 లక్షల రూపాయలు వసూలు చేసి పోలీసులకు చిక్కిన తెలుగుదేశం పార్టీ ntr జిల్లా కార్యదర్శి మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంత రావు

బాధితుల ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీస్ లు అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు
న్యాయ మూర్తి 14 రోజుల రిమాండ్ విధించటం తో కొట్టెటి హనుమంతరావు ను విజయవాడ సబ్ జైలు కు తరలించిన కొత్తపేట పోలీసులు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest