పోలీసు శాఖ అధికారులతో  శాసనసభ సభాపతి భేటీ

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ. శాసనమండలి సమావేశాలు ఫిబ్రవరి 3 నుండి  ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు. పోలీసు శాఖ అధికారులతో  బుధవారం  శాసనసభలో ఏర్పాటుపై ముందస్తు సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులతో భేటీ అయ్యారు. చిత్రంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ. గృహ నిర్మాణ శాఖ. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శాసనసభ చీఫ్ విప్  వినయ్ భాస్కర్. శాసన మండలి విప్ ఎమ్మెస్ ప్రభాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యాలయ కార్యదర్శి వి. నరసింహాచార్యులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ( ఫైనాన్స్) రామకృష్ణారావు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్. గ్రేటర్ హైదరాబాద్ నగర జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి. వి. ఆనంద్. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్. సైదాబాద్ పోలీస్ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర. అసెంబ్లీ మార్షల్ కర్ణాకర్ తదితరులు ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest