ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తున్న స్వీపర్స్

అనంతపూర్

ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తున్న స్వీపర్స్.

స్వీపర్స్ చికిత్స చేస్తున్న దృశ్యాలు లీక్.

అనంతపురం జిల్లా పెద్ద ఆసుపత్రిలో స్వీపర్స్ నిర్వాకం.

పురిటి నొప్పులతో వచ్చే మహిళలకు సైతం ప్రసవం చేస్తున్నట్టు సమాచారం.

అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుల కొరతతో స్వీపర్స్ ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు రికార్డ్ చేసిన పేషెంట్ బందువులు.

స్వీపర్స్ గ్లూకోస్ బాటిల్స్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యం.

ఈ వీడియో బయటకు వచ్చాక కూడా స్పందించిన అధికారులు.

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత నిజమేనా.

ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కిలుబొమ్మ లా మారిపోయింది అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తును అన్న ప్రభుత్వం ఇంత వరకూ ఆ ఉసే లేదు.

ఇష్టానుసారంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,స్వీపర్లు పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest