ప్రవీణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం

 

కాగజ్ నగర్

సిర్పూర్ బరిలో ఉన్న బి ఎస్ పీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్ కారులోనే ఉన్నారు . కారులో ఉన్న ప్రవీణ్ తో సహా ఇతరులు కూడా సురక్షితంగా ఉన్నారు.లారీ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest