బండి- రేవంత్ లకు షర్మిల ఫోన్

హైదరాబాద్:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్

నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరిన వైఎస్ షర్మిల

ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పిన షర్మిల

ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని సూచించిన వైఎస్ షర్మిల

కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి – వైఎస్ షర్మిల

కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వడు – వైఎస్ షర్మిల

ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపిన బండి సంజయ్

త్వరలో సమావేశం అవుదామని చెప్పిన బండి సంజయ్

నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు – బండి సంజయ్

ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడింది – రేవంత్ రెడ్డి

పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పిన రేవంత్ రెడ్డి

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest