బచ్చుల అర్జునుడు అంత్యక్రియల్లో  చంద్ర బాబు

 

విజయవాడ :

బందరులో టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు అంత్యక్రియల్లో శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest